సినిమా వార్తలు


అతిలోక సుందరి శ్రీదేవి పెదవులు ఉబ్బిపోయి ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు బాలీవుడ్ జనాలు. ఇంతకీ శ్రీదేవి పెదవులను కొరికింది ఎవరు ? అన్న చర్చ సాగుతోంది. ఇటీవల ముంబై లో జరిగిన ఓ ఫంక్షన్ లో శ్రీదేవి పాల్గొంది. ఆ సమయంలో శ్రీదేవి పెదవులను చూసి షాక్ అయ్యారు. శ్రీదేవి పెదాలను గండు చీమ ఏమైనా కుట్టిందా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరి డౌట్ ఎలా…

Read more...

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అంటు ఓ బూతు వీడియో తీసాడు దర్శకుడు రామ్ గోపాల్. ఈ రోజు ఆ వీడియో రిలీజ్. అయితే నెట్ లో ఆ వీడియోకి వచ్చిన హెవీ ట్రాఫిక్ కారణంగా వీడియో ఓపెన్ కావడం లేదట. ఈ విషయాన్ని వర్మ చెబుతున్నాడు. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున వీడియో లోడ్ కావడానికి అధిక సమయం పడుతున్నందున, అప్ గ్రేడ్ చేసే నిమిత్తం ఆపినట్టు చెప్పాడు…

Read more...

అతనొక చిన్న నటుడు.. తక్కువ సినిమాలలో నటించాడు... అందులోనూ గుర్తుండిపోయే క్యారెక్టర్‌ లేమీ కావు... అయితే ఇప్పుడతను సినిమాలలో కన్నా న్యూస్‌ఛానెల్స్‌ ద్వారా పాపులర్‌ అయిపోయాడు. రాష్ట్ర మంతా తెలిసేలా గుర్తింపు పొందాడు. అతడే కత్తి మహేష్‌. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ జనసేన అభిమాను లకు కొరుకుడు పడని కొయ్యగా మారిన వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో పవన్‌ పాత్ర ఏమిటి అనే దానిపై క్లారిటీ లేదు. పవన్‌ వ్యవహారశైలిని చూసిన ఎవరికైనా…

Read more...

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంఘ టన హాస్యనటుడు విజయసాయి ఆత్మహత్య. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరివి వివిధ కోణాలు, పలు కారణాలు. కానీ ఈ ఉదంతం మాత్రం వార్తల్లో నానుతూనే వుంది. ఇందుకు కారణం విజయ్‌ మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో. బహుశా ఇలా సెల్ఫీలలో సైతం మరణవాంగ్మూలం ఇస్తారనే విషయం పోలీసుశాఖకు కూడా తొలిసారిగా…

Read more...

ఈ రాష్ట్రంలో ప్రతిదీ రాజకీయమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా దాని వెనుక ఓట్ల మర్మం దాగి వుంటుంది. లేదా పూర్తిగా రాజకీయ కోణం వుంటుంది. ఆ రాజకీయ కోణం ఇప్పుడు సినిమా రంగాన్ని కూడా వదల్లేదు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సినీ పరిశ్రమకు సంబంధించి నంది అవార్డులు ప్రకటించలేదు. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను మొన్న ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించింది.…

Read more...

ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రానికి కొత్త కష్టాలు వచ్చాయి. ముందు నుండి కూడా ఈ మూవీ ని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. దాని తగట్టే షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. అయితే జనవరి లో రావాల్సి పెద్ద సినిమాలన్నీ సమ్మర్ కు పోస్ట్ పోన్ చేయడం తో సాహో రిలీజ్ కు కష్టాలు వచ్చేలా ఉన్నాయి. మహేష్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న…

Read more...

రకుల్‌ప్రీత్‌సింగ్ ఈమధ్యకాలంలో అందరికంటే ముందు దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసిన ఈ భామకు ఈమధ్య వరుస షెడ్యూల్స్‌తో బిజీగా మారిందని, రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరకడంలేదని తెగ ఫీల్ అవుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలతో, ఇటు యువ హీరోలతో జోరుగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు నిజంగా బ్రేక్ లేకుండా షూటింగ్‌లతో బిజీగా మారింది. 2014 నుండి కెరీర్ మొదలుపెట్టిన రకుల్‌కు అసలు…

Read more...


నిర్మాతగా, హీరోయిన్ గా, టీవీ ప్రయోక్తగా, ఇలా అన్ని విధాలా తన టాలెంట్ చూపిస్తూ వస్తున్న మంచు లక్ష్మి వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెడుతున్నారు. త్వరలో యుప్ టీవీ ద్వారా మంచు లక్ష్మి కొన్ని వెబ్ సిరీస్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో దొంగాట, కిట్టూగాడు వున్నాడు జాగ్రత్త వంటి డిఫరెంట్ సినిమాలు అందించిన వంశీకృష్ణతో కలిసి ఆమె ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యుప్…

Read more...

ఇకపై తెలుగు సినిమాలకి గ్యాప్‌ ఇవ్వదట తాప్సీ. వీలైనంత ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తానంటూ ఈ మధ్యన ఇంటర్వ్యూల్లో తెగ ఊదరగొట్టేస్తోంది. ఏంటో, వున్నపళంగా తాప్సీకి తెలుగు సినీ పరిశ్రమ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసిందని అంతా ఆశ్చర్యపోతున్నారిప్పుడు. ఆ మధ్య తెలుగు సినిమాపై తాప్సీ ఎడా పెడా సెటైర్లు దంచేసింది. అదంతా బహుశా 'బాలీవుడ్‌ కావరం' అనుకోవాలేమో.! దర్శకేంద్రుడి మీద సెటైర్లు వేసింది. తెలుగు సినిమాల్లో గ్లామర్‌…

Read more...


Page 1 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter