కదంబం (37)


- కె.గోపాలరావు, నెల్లూరు. 9652174640 విచక్షణా రహితంగా చెట్లను కొట్టేసేవాళ్ళ తలకొట్టేసినట్టు ఈయనెవరో గాని... వరండా స్లాబుల్లోంచే రంధ్రం చేసి చెట్టు నట్టాగే పైకి వదిలేశాడు పార్టీ జెండా నెగరేసినట్టు ఇంటికి పచ్చటి తలపాగా చుట్టినట్టు. ఆదిశేషుడు విష్ణువుకి పడగపడుతున్నట్టు పచ్చదనానికి పెద్ద పీటేసే పర్యావరణశాఖ ప్రధాన కార్యాలయంలా ఆ ఇల్లు అచ్చం ఆయన గారి ఎదరిల్లులా వుంది. కొట్టేస్తే స్థలం కలిస్తొందికదాని మా స్నేహితుడంటే, భీష్ముడు స్ర్తీని ముట్టనన్నట్టు…

Read more...

- విహారి, హైదరాబాద్. 9848025600 స్వప్రయోజనం ఎప్పుడూ నిలువెత్తు హింసావాది ఉనికి కోసం చేసే ఉద్ఘాటన పరిపరి ఉపరి స్పర్శే పొరలు త్రచ్చుతూ మూలాలకి పోకపోవటం కళ్లకు మకమ్మిన పొర బోలు మాటల దొంతర్లలో సత్యం హత్య చేయబడుతుంటే రాజకీయం రంగుల వలని విసురుతూనే వుంటుంది ఇవ్వాళ పట్టుబడిన దౌష్ట్యం నిన్న మట్టుబెట్టినవి ప్రాణాలు కావంటుంది దుర్మార్గపు నిబద్ధత తన చట్టం వేరంటుంది పావురాల్ని కొట్టేవాడు తనకు మాత్రమే కన్నీళ్ళు…

Read more...

- డా. సి.భవానీదేవి, హైదరాబాదం. 9866847000 శత సహస్త్ర బాహువులు చాచి స్వాగతించే అరుణుని పాదస్పర్శతో పులకాంకిత సూర్యరథ విన్నాణమిది ఇరవైనాలుగు గంటల దినాలు చక్రాలుగా ఎనిమిది జాములు చక్రానికి ఆకులుగా మహాలక్ష్మీ సత్త్వల ఇరుసుగా సప్తవర్ష్యాశ్వర రధారూఢుడు ప్రత్యక్ష దైవ శిలారథం సకల కళాతేజ విలసితం ఈ శిల్పసుందరీ సౌందర్యకల్పనకు ఏ శిల్పి యవ్వనాన్ని ధారబోశాడో ఈ నాగినీభృకుటీ విలాసం ఏ కళింగరాజ దీక్షా దర్షమో ఈ మిధున…

Read more...

ఆ జీవన సంస్కారానికి ఆ జీవన పరిష్కారానికి నిత్యనూతన సంకేతక్రాంతి ఉగాదికి నమస్కారం అంతరాంతరాల్లో పాతుకుపోయిన తిమిరాన్ని వెంటాడే కిరణంలా హృదయంలో సాగే నిరంతర రణంలా కాలానికి మరణం లేదని చాటే ఉగాదికి నమస్కారం. భూ అనువునుండి ఆకాశ వైశాల్యం వరకు సమస్త చేతనా చేతనల్లోంచి అవ్యక్తంగా తరలివచ్చే వాసంతజ్యోత్స్నా స్నాతమై విక్షునారీపై సంధించిన మల్లె బాణం చేసిన గాయంతో గలగలా కలకల కూసేకోయిల పున్నాగ సన్నాయి గానంతో కదలివచ్చే…

Read more...

- చిన్ని నారాయణరావు, నెల్లూరు. 9440202942 ఇక్కడ – మానవ మస్తిష్కాన్ని ఓ పెనుభూతం జడలు విప్పి సవాలు విసురుతున్నది కాలం లోయల్ని తొలచి మానవ సమాజాన్ని దహించివేస్తున్నది ఆ రాకాసి దేశ సంపదను కొల్లగొట్టి గోదాముల్లోకి తరలిస్తోంది జనం మెదళ్ళ చుట్టూ చేరి చెదలు పూలు పూయిస్తున్నది బోన్సాయిలుగా రూపాంతరం చెందే జాతి మనుగడే ప్రశ్నార్థకమవుతున్నది దేనికైనా ముందుందేమోగాని దావానలమై ఈ ఉపద్రవం ఆపడానికి అడ్డుకట్టలేదు ఏకాంట్రాక్టరూ కట్టలేని…

Read more...

బిళ్ళంకోడు, ఎకరం బీడు కట్టెపేడు – హీనంగా చూడకు దేన్నీ సెక్స్ సింబల్సేనోయి అన్నీ వాల్ పోష్టరూ కలర్ కేలండరూ వీక్లీ పేపరూ – నీవైపే చూస్తూ ఉంటాయ్ తమలోతు కనుక్కోమంటాయ్ తలుపు కంత, కల్లు ముంత, బురద గుంట – కాదేదీ బూతుకనర్హం ఔనౌను శ్లేష అనర్ఘం ఉండాలోయ్ కామావేశం కానీవోయ్ షడ్రసోపేతం దొరకదటోయ్ ఖుషీ లేశం కళ్ళంటూ ఉంటే చూసీ హక్కుంటే కామించేసీ తెలుగు సినిమా ఒక…

Read more...

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter