కదంబం (37)


- ఎస్.ఆర్.భల్లం, తాడేపల్లిగూడెం. 98854 42642. నడుస్తూ ఎగిరే ధూళి కణాన్నీ ఈదుతూ తడిపే నీటి బిందువుల్ని అడగండి... బంక మన్ను మోసుకొచ్చి మట్టి గూడు కట్టే జోరీగల్నీ రెట్టింపు బరువు మోసుకొచ్చి సహజీవనం చేసే చీమల్ని అడగండి.. బహుశా శ్రమశక్తిలోనే ఒత్తిడిని ఒత్తిగిల్లించే గుణముందేమో మనిషి అంటే గడ్డకట్టిన మట్టి కణాల సమూహం కదా ప్రశ్నలన్నింటికి పరిస్థితులే జవాబులైనప్పుడు చడీ చప్పుడు లేకుండా కొబ్బరి కాయలోకి నీళ్లొచ్చి చేరినంత…

Read more...

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కనిగిరి, సెల్. 99487 74243. అమ్మ కడుపులోంచి భూమాత ఒడిలోకి రానంటే రానంటూ మారాము చేసిన మనిషి గర్భస్థలిలో తొమ్మిది మాసాలే అనుమతంటూ నెట్టేసిన విధిని ఏమనలేక ఏడుస్తూనే వెలికివస్తాడు భూమ్మీద జీవితంలోకి దోగాడుతూ తప్పటడుగులు వేస్తూ తప్పుటడుగులు వేస్తూ వెంటబడ్డ యవ్వనాన్ని ఎత్తుకుంటు, మొత్తుకుంటూ దుఁఖ సారాన్ని క్రోలుతూ కలల గూళ్లు కట్టుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నాడు. చిలుకుతున్న జీవితంలో ఉపలబ్దిగా ఎన్నో…

Read more...

- -      మోపూరు పెంచలనరసింహం, నెల్లూరు. 9346393501 కోయిలపాట ఆకుపచ్చని తోట ఆమని ఆట               కనిపించని               తీరపు అడుగులు               బాల్యస్మృతులు చీకటితెరపై వెండి సంతకము పున్నమి రేయి               ఆకాశం నుండి               శరపరంపర               వర్ష బాణాలు కొమ్మకొమ్మలో పిట్టల సరాగాలు స్మృతుల గ్రంథం               గుప్పుమంటున్న               పరిమళాల వాన               పూల నవ్వులు

Read more...

-      డా. ఎన్.గోపి, హైదరాబాద్. 93910 28496. కొందరు ఎదుట లేకున్నా ఉన్నట్టే ఉంటారు జ్ఞాపకాల యవనిక మీద అప్పటి వర్తమానం కదుల్తుంటుంది ఈ క్షణంలో వాళ్ళు ఇంకోలాగ ఉండొచ్చు జ్ఞాపకాలు గతం ప్రదర్శించే రూపకాలు నీ స్పందన మాత్రం ఇప్పటి వాస్తవరూపమే. కాలానిదెప్పుడూ నిరంతర గతి దానిలో నీ ఉనికి ఒక ప్రత్యేకమైన ఉపస్థితి.

Read more...

గుండెల్లో మొదలైన బాధ, సుళ్ళు తిరుగుతూకనురెప్పల పొర్లు కట్టలుదాటిదుఖ జలపాతం అవుతుందికొబ్బరికాయ కొడితే నీళ్ళొచ్చినట్టుగుండె పగిలితే కన్నీరేదు:ఖ సాగరపు అలలు కన్నీళ్ళుకళ్ళు కాయలు కాస్తాయంటారుగానీపూలు మాత్రం పూస్తాయ్దు:ఖిస్తున్న కంటి నుండి రాలుతున్నఅశ్రువులన్నీ పూలే కదామనసుకు ఊరటైతే ఆనంద భాష్పపుమాలమెడలో వేసుకుంటాంమనసులో ముల్లు గుచ్చుకున్నప్పుడుదు:ఖాశ్రువుల మాల అల్లుతుంటాందు:ఖపు మొలకలు కన్నీళ్ళుదు:ఖానికి సానపెడితేఓటమి కుత్తుకలు తెగ్గోస్తుందికొందరి కన్నీల్ళుబుగ్గల టర్బైన్ల పైబడివిద్యుత్ ప్రకంపనలు పుట్టిస్తాయ్రాయి రాయి రాపాడిస్తే, నిప్పు పుట్టినట్టురెండు కన్నీటి చుక్కల రాపిడివ్రజపు…

Read more...

- వై.హెచ్.కె.మోహన్ రావు, పిడుగురాళ్ళ. 9440154114 కొన్ని జ్ఞాపకాలు కాలంతో పాటు కనుమరుగౌతాయి శిశిరంలో ఆకుల్లా రాలిపోతాయి ఆకారాలు తగ్గరౌతున్నా అంతరంగాలు సుదూరంగా జరుగుతూ అస్పష్టంగా పరుగులు తీస్తుంటాయి కొన్ని స్మృతులు భవిష్యత్ తో పెనవేసుకుంటాయి బంధాలను మోసుకుంటూ అభిమానపు లతలు అల్లుతుంటాయి ఎల్లపుడూ చిగురులు తొడుగుతూనే ఉంటాయి విరిసిన పువ్వుల్లా పరిమళాలు చిలకరిస్తుంటాయి వాత్సల్యపు చూపులతో మళ్ళీమళ్ళీ పలుకరిస్తూ చిక్కబుతుంటాయి దూరమైన కొలదీ మరింత పదిలమౌతుంటాయి విడదీయలేని అనుబంధాల…

Read more...

Page 3 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter