రాశి ఫలాలు (224)


మేషం ఉద్యోగులకు పనిభారం, అధికారుల ఒత్తిడి ఉంటుంది. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. సత్కారాలు పొందే అవకాశమున్నది. విద్యా ప్రగతి బాగుంటుంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడుతుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు తాత్కాలికంగా వదలండి. వృషభం దూరప్రయాణాల శ్రమ, సభలు సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరించడం ఉంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఆరోగ్యం సరిగా ఉండదు. ఆర్ధికంగా కుదుటపడతారు.…

Read more...

మేషం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం బాగుండి ఆదాయం పెరుగుతుంది. త్రోసిపుచ్చలేని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులుండవు. మానసికంగా స్థిమిత పడతారు. అనుకున్న పనులు సాధించుకొంటారు. వ్యాపకాలు, పరిచయాలు పెరిగి ప్రజా సంబంధాలు బలపడతాయి. కోర్టు కేసులు వాయిదా పడవచ్చును. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. వృషభం ఆర్ధిక సమస్యలతో పాటు బయట వ్యవహార వత్తిడి ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార జీవనం కల వారికి ఆదాయం తగ్గుతుంది.…

Read more...

మేషం శుభకార్యాలను నిర్ణయం చేస్తారు. దూరప్రయాణా లను నిర్ణయం చేస్తారు. రావలసిన బాకీలు కొంత లభించగలవు. ముఖ్యపనులను బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాలి. వర్కర్ల సమస్యలు యజమానులకు ఉంటాయి. ఉపాధి పథకాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది లేకుండా వృత్తి వ్యాపా రాలు బలపడి ఆదాయం పెరుగుతుంది. వృషభం గౌరవమర్యాదలు బాగుండి, సభలు సమావేశాల నిర్వహణలో ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పని భారం పెరిగినా అధికారుల ఆదరణ బాగుంటుంది.…

Read more...

మేషం అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతాయి. వృత్తి జీవనం కలవారికి ఆదాయం, అభివృద్ధి బాగుం టుంది. వ్యాపారరంగాలలో ఆశించిన ఫలితాలుండవు మరియు ఆదాయం సామాన్యం. శుభకార్యాలు వేడు కలలో పాల్గొంటారు. దూరప్రయాణాలుంటాయి. మీకు రావలసిన లావాదేవీలు జరుపవద్దు.మీకు రావలసిన బాకీలు వాయిదా పడతాయి. వృషభం ఆర్థికస్థితి సంతృప్తికరంగా ఉండదు సామాన్య ఆదాయముంటుంది. ఇతరులకు సేవ క్రింద పనులు జరుపవలసి ఉంటుంది. అనుకున్న పనులు ఆలస్యంగా జరుగుతాయి. కొత్త ఆలోచనలను కార్యరూపంలో…

Read more...

మేషం ఉద్యోగులు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిం చండి. అనవసర సంఘర్షణలు వద్దు. విలువైన వస్తు వులను సమకూర్చుకొంటారు. ఉద్యోగార్ధులకు అవకా శాలు రావడం ప్రారంభమవుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం కాగలవు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి పరమైన ఆటంకాలు తొలగడం వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగడం, ఆదాయం వృద్ధి బాగుండటం జరుగుతుంది. వృషభం ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, బాకీల సమస్యలు కొంతవరకు పరిష్కారం కాగలవు.…

Read more...

Page 3 of 25

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter