రాశి ఫలాలు (185)


మేషం ఆదాయవృద్ధికి చేసే ప్రయత్నాలు సరిగా ఫలిం చవు. వ్యాపారములందు ఇబ్బందులు పడవలసి రావ చ్చును. వృత్తి పరంగా జీవనంలో రాబడి అభివృద్ధి ఉం టుంది. సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందులు పడ తారు. అనుకున్న పనులను ధైర్యంగా నిర్వహించండి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగి శ్రమపడతారు. పెరిగే ఖర్చులను అదుపు చేయలేరు. వృషభం అదనపు ఖర్చులుండినా ఆర్ధిక ఇబ్బందులు కలి గించకపోవచ్చును. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది.…

Read more...

మేషం ఆర్ధిక భారంతో ఇబ్బంది పడతారు. ఇంటా బయట పనుల వల్ల వత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారములు సంతృప్తినివ్వలేవు. ఆదాయం తగ్గవచ్చును. వృత్తి ఉద్యో గులకు నిలకడ ఆదాయమైనను ఖర్చులు పెరిగిపోతాయి. నిర్ణయాలు గాని పనులు గాని సొంతంగా జరపండి. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యము, పిల్లల విద్యా వివాహ ఆరోగ్య విషయమై ఆందోళన ఉంటుంది. వృషభం ఇంటా బయట కొత్త సమస్యలు ఏర్పడవచ్చును. వృత్తి వ్యాపారాలలో స్వల్ప వృద్ధి, సామాన్య…

Read more...

మేషం శుభకార్య ప్రయత్నాలు నెరవేరే అవకాశం కలదు. దైవకార్యాలలో పాల్గొంటారు. తొందరపడి హామీలివ్వడం, చెల్లింపులు జరుపవద్దు. విద్యార్థులు బాగా కష్టపడి చదవ వలెను. పెట్టుబడులు వ్యాపార విస్తరణకు అవకాశాలుం టాయి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. వృషభం దూరప్రయాణాలు చేయవలసి రావచ్చును. ఆర్ధిక, సామాజిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి. స్థిరాస్తుల వ్యవహారాలను వాయిదా వేసికొనడం మంచిది. ఉద్యోగులకు…

Read more...

మేషం ఆర్ధిక ఇబ్బందులు, వ్యవహారాల ఇబ్బందులుం టాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సేవా కార్యక్రమాలు, సంస్థల సమావేశ పనులందు చురుకుగా పాల్గొంటారు. అనుకున్న పనులకు ఆటంకా లుంటాయి. ఇతరులను అతిగా నమ్మి బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపారవృద్ధికి ఆకర్షణీయంగా ప్రయత్నాలు జరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వృషభం దూరప్రాంత ప్రయాణాలుండి శ్రమ పడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. చిన్న గాయాలు తగులుట, స్వల్ప అనా రోగ్య బాధలుంటాయి.…

Read more...

మేషం నూతన పెట్టుబడులకు అనుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలించగలదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అధికారుల వల్ల వత్తిడి, పనిభారం ఉద్యోగులకు తప్పనిసరిగా ఉంటుంది. ఆర్ధి కాభివృద్ధి పథకాలు కార్యరూపం దాల్చగలవు. వృత్తి వ్యాపార వర్గాల అభివృద్ధి ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభం ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. కండరాలు నరాల బాధలుంటాయి. స్థిరాస్తుల లావా దేవీలు, కొత్త పెట్టుబడులకు ప్రయత్నాలు జరుపుతారు. శుభకార్య…

Read more...

Page 5 of 21

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • వీడుతున్న సంకెళ్ళు
    రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు ఇంత కాలం ఒక ఆశ ఉండేది. అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధినేత జగన్‌ జైలుకుపోతాడని, రాష్ట్ర రాజకీయాలలో ఇక తమకు తిరుగుండదని భావిస్తూ వచ్చారు. కాని, ఇప్పుడు వారి ఆశలకు నెమ్మదిగా తెరపడబోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశంను,…

Newsletter