రాశి ఫలాలు (211)


మేషం ఉద్యోగులకు పనివత్తిడి, శ్రమ ఎక్కువగా ఉం టుంది. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు తమ అధికారులతో, సహచరులతో జాగ్ర త్తగా మెలగండి. ఆరోగ్యం కూడా స్వల్ప ఇబ్బంది కలి గిస్తుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఖర్చుల భారం పెరుగుతుంది. అయినా అవసరాలలో డబ్బు అందు తుంది. వృత్తి వ్యాపారాలలో ఆదాయం తగ్గుతుంది. వృషభం ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, శ్రమ ఉం టుంది. పెద్దమొత్తాలలో లావాదేవీలను వాయిదా వేయండి. కొత్త…

Read more...

జ్యోతిశ్శాస్త్రము నందు లోకవ్యవహారము కొరకు మనదేశమున చంద్ర సూర్య బృహస్పతి మానములని మూడు ప్రధానముగా విభజించారు. తిరుమలగిరికి దక్షిన ప్రాంతము సౌరమానమని, తిరుమలగిరి-వింధ్య పర్వతముల మధ్య ప్రాంత మును చాంద్రమానమని, వింధ్య పర్వతములకు ఉత్తర ప్రాంతము బార్హస్పత్య మానమని ప్రచారము లోనున్నది. చాంద్ర, సౌరమానముల వారికి దుర్ముఖి నామ సంవత్సరము జరుగుతుంది. బార్హస్పత్య మానము వారికి సౌమ్యనామ సంవత్సరము జరుగుతుంది. ప్రభవాది అరవై సంవత్సరములలో 31వది హేమలంబ నామ సంవత్సరము.…

Read more...

మేషం ప్రలోభాలకు లొంగకుండా ఉద్యోగులు పని చేయాలి. అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. కొన్ని ముఖ్య విషయాలు ఎవరితోను అనవద్దు. అనుకోని ప్రయా ణాలు, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపా రాలు లాభదాయకంగా సాగుతాయి. వృషభం ఉద్యోగులకు కార్యసామర్ధ్యంతో పాటు, పనివత్తిడి వుంటుంది. విలువైన వస్తువులను పదిలపరచుకొనండి. పెట్టుబడులకు కొత్త అవకాశాలుంటాయి. ఆరోగ్యం ఫరవాలేదు. ఒక ముఖ్య…

Read more...

మేషం ఖర్చుల భారం పెరుగుతుంది. అయినా అవసరాలలో డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగవు. ఆదాయం తగ్గుతుంది. తొందరపాటు ప్రవర్తన, మాటలు తగ్గించుకొనండి. ముఖ్య అవసరాలను కొన్నింటిని వాయిదా వేసికొనక తప్పదు. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా స్వల్ప ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వృషభం ఆర్ధిక పరిస్థితి బాగుండి ఆదాయం సంతృప్తి కరము. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు. చేపట్టిన పనులు నిదానంగా…

Read more...

మేషం ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తుల లావాదేవీలందు తొందరపాటు వద్దు. ఉద్యోగు లకు, యజమానులకు వర్కర్లతో సమస్యలుండగలవు. దూర ప్రయాణాల వల్ల శ్రమ ఉంటుంది. ఉన్నత విద్యావ కాశాలు లభించగలవు. వారాంతంలో అనవసర ఖర్చు లుండగలవు. ఆర్ధికంగా బలపడడానికి క్రొత్త ప్రయ త్నాలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. వృషభం శాస్త్ర సాంకేతిక వైద్య రంగాల వారికి మంచి అవకాశాలు దొరకగలవు. ఉద్యోగ ప్రయత్నాలు దొరికే పరిస్థితి ఉన్నది.…

Read more...

Page 6 of 24

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter