రాశి ఫలాలు (165)


మేషం కుటుంబసభ్యులకు స్వల్ప అనారోగ్య బాధలుం టాయి. ప్రయాణాలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా వ్యవహారాలనకు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యముంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. వాహనాలు జాగ్రత్తగా నడపండి. షేర్లు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పనివత్తిడి ఉంటుంది. వృషభం అవసరాలకు మూలధనం తీయడం, లేక చేబ దుళ్ళు తీసుకొనడం జరుగవచ్చును. దూరప్రయాణా లుంటాయి. కుటుంబ అవసరాలు, ప్రయాణ ఖర్చులు బాగుంటాయి. అనుకున్న పనులు…

Read more...

మేషం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆందోళన తగ్గి కొంత ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాల పెరుగుదలకు కృషి చేసి ఆదాయం పెంచు తారు. అయితే హడావిడిగా ప్రవర్తన ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రభుత్వ పరంగా రావలసిన అనుమతులు, ఋణాలు లభించగలవు. ఉద్యోగ ప్రయ త్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వృషభం ఆదాయానికి సమతుల్యంగా ఖర్చులు పెట్టవలసి వస్తుంది. ఇంటా బయటా వ్యవహారాలలో ప్రాధాన్యం పొందటం, గౌరవం…

Read more...

మేషం ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు విధి నిర్వ హించడంలో జాగ్రత్తపడాలి. చేపట్టిన పనులందు గాని వ్యవహారాలలో గాని తొందరపాటు పనికిరాదు. అను కున్న పనులు నిదానంగా జరుగుతుంటాయి. ఖర్చులు ఎక్కువుగా ఉండినా సర్దుబాటు చేసికొనగలరు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అనుకోని కొద్దిపాటి ఆదాయం లభించడం ఉంటుంది. వృషభం కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా అదనపు బాధ్యతలు పైనబడగలవు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు ఆలస్యం కాగలవు. ఈ వారం…

Read more...

మేషం ఇంటా బయట వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి ఆదాయం పెరుగుతుంది. దైవ కార్యాలు, సేవా కార్యా లలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. షేర్లు నిరుత్సాహ పరుస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. అనవసర విషయాలలో చొరవ తీసికొనవద్దు. అధికారులకు స్థాన చలనము. వృషభం వృత్తి వ్యాపారాలు బాగా ఉండి, ఆదాయము పెరి గినా అసంతృప్తి ఉంటుంది. కుటుంబ అవసరాలు, ప్రయాణ ఖర్చులు…

Read more...

మేషం చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసుకొంటారు. ముఖ్య అవసరాలకు, పనులకు ఇతరులు సహాయపడ తారు. హోల్‌సేల్‌ వ్యాపారులకు, చిల్లర వ్యాపారులకు అభివృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది. ఉపాధి పథకాలు, వృత్తులు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తలు వినడం జరుగుతుంది. వృషభం వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. సామాజిక సంస్థల నిర్వహణ, బాధ్యతలు చేపట్టుతారు. ప్రభుత్వ పరంగా అనుమతులు,…

Read more...

Page 7 of 19

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter