రాశి ఫలాలు (169)


మేషం వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, రాబడి బాగుంటుంది. పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. అనుకున్న పనులు కొద్ది శ్రమతో నెరవేరతాయి. సొంత నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. డబ్బు ప్రలోభాలకు, వత్తిడు లకు ఉద్యోగులు దూరంగా ఉండండి. కొన్ని అదనపు ఖర్చులుండినా ఇబ్బంది ఉండదు. కుటుంబ సౌఖ్యం, బంధు సౌఖ్యం బాగుంటుంది. వృషభం ఖర్చులు బాగా పెరిగిననూ ఆర్ధిక లోపం ఉండదు. సభలు సమావేశాలలో పాల్గొంటారు. గుర్తింపు గౌర వాలు బాగుంటాయి.…

Read more...

మేషం అధికారులకు స్థానమార్పు, ఉద్యోగులకు అదనపు బాధ్యతలుంటాయి. బంధువుల కారణంగా కుటుంబ వ్యవహారాలలో సమస్యలు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి అభివృద్ధి, సామాన్య ఆదాయముంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రభుత్వ అనుమతులతో జాప్యం జరుగుతుంది. అనుకున్న పనులు జరగడానికి బాగా శ్రమ పడవలసి వస్తుంది. వృషభం సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం, శుభకార్యా లలో పాల్గొన్నందున ఖర్చులు పెరగడం ఉంటుంది .ఉద్యోగులకు పనిసామర్ధ్యం గుర్తింపు ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు…

Read more...

మేషం పనులు నిదానంగా జరుగుతున్నా సానుకూలం కాగలవు. ఆర్ధికస్థితి బాగుండి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. కొన్ని అదనపు ఖర్చులు తప్పనిసరి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. బిడ్డలకు శుభకార్య నిర్ణయాలు జరగడం, ఉద్యోగవృద్ధి ఉంటుంది. పరిచయాలు వ్యాపకాలు పెరుగుతాయి. మీవి కాని విషయాలకు దూరంగా ఉండండి. వృషభం ఆర్ధికంగా ఇబ్బంది దినాలివి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి సంతృప్తి ఉండదు. ఆదాయం తగ్గుతుంది. ఏదో ఒక రూపంలో…

Read more...

మేషం హోల్‌సేల్‌ వ్యాపారులకు, చిల్లర వ్యాపారులకు అభివృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది. ఉపాధి పధకాలు, వృత్తులు చేసికొనే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసి కొంటారు. ముఖ్య అవసరాలకు, పనులకు ఇతరులు సహాయ పడతారు. ఆస్తి క్రయవిక్రయాలలో జాగ్రత్త. వృషభం ప్రభుత్వ పరంగా అనుమతులు, పనులు అను కూలం కాగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి ఆదాయం పెరుగుతుంది.…

Read more...

మేషం శుభకార్య ప్రయత్నాలు వాయిదా పడతాయి. అవసరాలకు ఋణం చేయవలసి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చులపై అదుపు అవసరం. వృత్తి జీవనం కలవారికి ఆదాయం సంతృప్తికరము. వ్యాపార వర్గాలకు అవకాశాలు తప్పిపోవడం, ఆదాయం తగ్గడం ఉంటుంది. నిర్వహించే వ్యవహారాలను జాగ్రత్తగా నెరపండి. విద్యా ప్రగతి బాగుంటుంది. వృషభం వ్యవహారాలలో మీ ఆధిపత్యం సాగుతుంది. ఆర్ధికంగా బాగుంటుంది. వృత్తి జీవనం కలవారికి రాబడి బాగుంటుంది. వ్యాపారవర్గాలకు అభివృద్ధి, ఆదాయం తృప్తికరము.…

Read more...

Page 8 of 19

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • తిరుగుబాట్లతో తలపోటు
  కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
 • కలుస్తారా... కలసి నడుస్తారా?
  టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
 • ఏపిపై కన్నేసిన బీజేపీ
  'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter