రాశి ఫలాలు (169)


మేషం శుభకార్యములు నిర్ణయం కాగలవు. గృహోపకర ణాలు, కొత్త వస్తువులు విలువైన వాటిని సమకూర్చు కొంటారు. ఆర్ధిక సర్దుబాటులందు కొంత తేడాలుం టాయి. ఆదాయము తగ్గుతుంది. బంధువర్గంలో మీపై అసంతృప్తి ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు, బిల్లులు ఆలస్యం కాగలవు. చిన్న పరిశ్రమలు, వ్యవసాయదారు లకు ఆశాజనకంగా ఉండవచ్చును. వృషభం ఇతరుల సలహాల కారణంగా పొరపాట్లు లేకుండా చూచుకొనండి. అనుకున్న పనులు వేగంగా జరిగి నెరవేరతాయి. స్థిరాస్తుల వ్యవహారాలు, ఋణ వ్యవహారా…

Read more...

మేషం ఆర్ధికాభివృద్ధికై మీ ప్రయత్నాలు సరిగా నెరవేరక పోవచ్చును. ఆదాయం సామాన్యం. ప్రయాణ ఖర్చులు, శుభకార్య ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త పరుచుకొనండి. సభలు, సమావేశాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడప్పుడు పనుల వత్తిడికి గాను టెన్షన్‌ పడుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. లోన్లు మంజూరు కాగలవు. వృషభం ఆస్తి వ్యవహారాలు, ఆర్ధిక వ్యవహారాలలో తొందర పడి నిర్ణయాలు చేయవద్దు. దూర ప్రయాణాలు, శుభ కార్యాల వల్ల…

Read more...

మేషం బంధువర్గంతో విభేదాలు, పేచీలు ఏర్పడవచ్చును. అవసరాలకు ఋణం చేయవలసి వస్తుంది. అనుకున్న పనులు నిదానంగా జరగడం, శరీరానికి శ్రమ ఎక్కువుగా ఉంటుంది. వ్యాపారవర్గాలకు మంచి అవకాశాలు చేజారి పోవడం, ఆర్ధిక లావాదేవీలందు సమస్యలేర్పడటం, రాబడి ఆశించినంత లభించకపోవడం జరుగుతుంది. అగ్రిమెంట్లు, వ్యాపార లావాదేవీలందు మొగమాటాలొద్దు. వృషభం కుటుంబ ఆర్ధిక సమస్యలు సర్దుబాటు కాగలవు. దూరము నుండి ఆహ్వానాలు అందుకొనడం, ప్రయాణా లుంటాయి. చిన్నచిన్న వృత్తుల వారికి, వ్యాపార వర్గాల…

Read more...

మేషం దేశ విదేశ ప్రయాణాలు నిర్ణయం కావడం, స్థిరాస్తుల నుండి స్టాక్‌ మార్కెట్ల వల్ల లాభాలు పొందడం జరుగుతుంది. మంచి పెట్టుబడి వ్యాపార అవకాశాలు దొరకవచ్చును. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు స్వల్ప ఇబ్బందులు ఏర్పడి మరలా విజయ వంతంగా నెరవేరగలవు. మీ సూచనలు, నిర్ధేశాలకు గుర్తింపు, అభినందనలుంటాయి. వృషభం కళా క్రీడా శాస్త్ర సాంకేతిక రంగాలలో అవకాశాలు ఉద్యోగాలు దొరకగలవు. ఇంటర్వ్యూ అవకాశాలు ఉంటాయి. అనవసర విషయాలలో తల…

Read more...

మేషం ఉద్యోగులు అప్రమత్తులై మెలగవలసి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలించగలవు. అవస రాలకు డబ్బు సర్దుబాటైనను ఆర్ధికముగా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారం జరిగే తీరు అసంతృప్తి కలిగి స్తుంది. అనుకున్న పనులకు ఆటంకాలు కలుగుతుం టాయి. ఆత్మీయులు మిత్రుల మధ్య ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసేవారి పట్ల జాగ్రత్తపడండి. వృషభం దూరప్రయాణాలు, శుభకార్యాలు ఖరారు కాగలవు. వేడుకలు సమావేశాలలో పాల్గొంటారు. సాంకేతిక క్రీడా కళా రంగాల వారికి అభివృద్ధి బాగుంటుంది.…

Read more...

Page 9 of 19

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • భానుడు... భగభగ
  సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
 • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
  కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
 • తిరుగుబాట్లతో తలపోటు
  కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…
 • కలుస్తారా... కలసి నడుస్తారా?
  టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
 • ఏపిపై కన్నేసిన బీజేపీ
  'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని…

Newsletter