రాశి ఫలాలు (177)


మేషం ఆర్ధికాభివృద్ధికై మీ ప్రయత్నాలు సరిగా నెరవేరక పోవచ్చును. ఆదాయం సామాన్యం. ప్రయాణ ఖర్చులు, శుభకార్య ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త పరుచుకొనండి. సభలు, సమావేశాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడప్పుడు పనుల వత్తిడికి గాను టెన్షన్‌ పడుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. లోన్లు మంజూరు కాగలవు. వృషభం ఆస్తి వ్యవహారాలు, ఆర్ధిక వ్యవహారాలలో తొందర పడి నిర్ణయాలు చేయవద్దు. దూర ప్రయాణాలు, శుభ కార్యాల వల్ల…

Read more...

మేషం బంధువర్గంతో విభేదాలు, పేచీలు ఏర్పడవచ్చును. అవసరాలకు ఋణం చేయవలసి వస్తుంది. అనుకున్న పనులు నిదానంగా జరగడం, శరీరానికి శ్రమ ఎక్కువుగా ఉంటుంది. వ్యాపారవర్గాలకు మంచి అవకాశాలు చేజారి పోవడం, ఆర్ధిక లావాదేవీలందు సమస్యలేర్పడటం, రాబడి ఆశించినంత లభించకపోవడం జరుగుతుంది. అగ్రిమెంట్లు, వ్యాపార లావాదేవీలందు మొగమాటాలొద్దు. వృషభం కుటుంబ ఆర్ధిక సమస్యలు సర్దుబాటు కాగలవు. దూరము నుండి ఆహ్వానాలు అందుకొనడం, ప్రయాణా లుంటాయి. చిన్నచిన్న వృత్తుల వారికి, వ్యాపార వర్గాల…

Read more...

మేషం దేశ విదేశ ప్రయాణాలు నిర్ణయం కావడం, స్థిరాస్తుల నుండి స్టాక్‌ మార్కెట్ల వల్ల లాభాలు పొందడం జరుగుతుంది. మంచి పెట్టుబడి వ్యాపార అవకాశాలు దొరకవచ్చును. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు స్వల్ప ఇబ్బందులు ఏర్పడి మరలా విజయ వంతంగా నెరవేరగలవు. మీ సూచనలు, నిర్ధేశాలకు గుర్తింపు, అభినందనలుంటాయి. వృషభం కళా క్రీడా శాస్త్ర సాంకేతిక రంగాలలో అవకాశాలు ఉద్యోగాలు దొరకగలవు. ఇంటర్వ్యూ అవకాశాలు ఉంటాయి. అనవసర విషయాలలో తల…

Read more...

మేషం ఉద్యోగులు అప్రమత్తులై మెలగవలసి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలించగలవు. అవస రాలకు డబ్బు సర్దుబాటైనను ఆర్ధికముగా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారం జరిగే తీరు అసంతృప్తి కలిగి స్తుంది. అనుకున్న పనులకు ఆటంకాలు కలుగుతుం టాయి. ఆత్మీయులు మిత్రుల మధ్య ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసేవారి పట్ల జాగ్రత్తపడండి. వృషభం దూరప్రయాణాలు, శుభకార్యాలు ఖరారు కాగలవు. వేడుకలు సమావేశాలలో పాల్గొంటారు. సాంకేతిక క్రీడా కళా రంగాల వారికి అభివృద్ధి బాగుంటుంది.…

Read more...

మేషం శుభకార్య ప్రయత్నాలు ఫలించగలవు. అవసరాలకు డబ్బు సర్దుబాటు అవుతుంది. ఉద్యోగార్ధులకు అవకా శాలు దొరకగలవు. అనుకున్న పనులు నిదానంగా సాగు తాయి. వ్యాపార వర్గాలకు అవకాశాలు చేజారిపో వచ్చును. ఆశించిన ఆదాయం ఉండదు. వృత్తి పరంగా సంపాదన బాగుంటుంది. ఉద్యోగులకు పనిభారం, కొత్త వస్తువులు యంత్రపరికరాలు సమకూర్చుకొంటారు. వృషభం కోర్టు వ్యవహారాలలో అనుకూలత, బాకీలు కొంత వరకు దొరకడం ఉంటుంది. ఉద్యోగులకు మంచి సామర్ధ్యము, గుర్తింపు గౌరవాలుంటాయి. కృషి,…

Read more...

Page 10 of 20

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
  కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
 • తీరంకు సిఇజడ్‌ హారం
  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
 • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
  నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
 • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
  ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
 • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter