రాశి ఫలాలు (164)


మేషం షేర్లు, పెట్టుబడులు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ప్రభుత్వ అను మతులలో ఆలస్యం, ఆర్ధికావకాశాలు తగ్గిపోవడం వుం టుంది. విద్యాప్రగతి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. ముఖ్యమైన శుభవార్త వింటారు. శుభకార్య యత్నాలలో అనుకూలత బావుం టుంది. దైవసేవా కార్యాల్లో పాల్గొనడం, దూరప్రయా ణాలుండడం జరుగుతుంది. ఉద్యోగ నిర్వహణలో జాగ్రత్త వహించండి. యజమానులకు వర్కర్లతో ఇబ్బందులుంటాయి. వృషభం బంధుమిత్రుల రాకపోకలు, మీకు సహాయపడడం జరుగు…

Read more...

మేషం శరీరానికి స్వల్ప గాయాలు తగలవచ్చును. లేదా కొద్దిపాటి అనారోగ్య బాధలుంటాయి. ఉద్యోగులకు సమర్ధత గౌరవం బాగుంటుంది. అధికారులకు స్థాన మార్పులుంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ఆర్ధికంగా సహాయం చేస్తారు. వృత్తి పరంగా ఆదాయం బాగుంటుంది. వ్యాపార వర్గాలకు ఆటంకాలు తొలగి అభివృద్ధి బాగుంటుంది. వృషభం విలువైన వస్తువులు సమకూరుతాయి. రావలసిన బాకీలు కొంత చేతికందవచ్చు. కోర్టు కేసులందు అనుకూలత, సభలు సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరించడం జరుగుతుంది. కుటుంబ…

Read more...

మేషం ప్రభుత్వ పరంగా అనుమతులు శ్రమతో లభిస్తాయి. ఉద్యోగులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగాలి. స్థిరాస్తుల లావాదేవీలు, కోర్టు వ్యవహారాలు వాయిదా పడగలవు. అనవసర తగాదాలు వ్యవహారాల జోలికి పోకండి. శుభవార్తలు వింటారు. ఉన్నత విద్యావ కాశాలు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో నుండవు. గాయాలు తగలవచ్చును. వృషభం కోర్టు వ్యవహారాలు వాయిదా పడగలవు. కుటుం బంలో భిన్నాభిప్రాయాలుంటాయి. ఉద్యోగులకు బాధ్య తలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగ…

Read more...

మేషం ప్రభుత్వ అనుమతులందు ఆలస్యము, పిల్లల విద్యా వివాహ ఆరోగ్య విషయాలపై ఆందోళన ఉంటుంది. మీ విషయాలలో ఇతరులను జోక్యం చేయబడకుండా జాగ్రత్తపడాలి. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు పనిభారం, అనుకోని ప్రయాణాలు, గృహ వస్తు వాహన రిపేర్లు, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక భారంతో ఇబ్బంది పడతారు. ఆదాయం తగ్గవచ్చు. వృషభం ఉద్యోగులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. వస్తు నష్టం, కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం, కొత్త పరిచయాలు…

Read more...

మేషం వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తొలగి రాబడి పెరుగుతుంది. అవసరాలు ఏదో ఒక విధంగా నెరవేర గలవు. అయితే ఆర్ధిక స్తబ్ధత ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కావచ్చును. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. శుభకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు. ఉద్యోగార్ధులకు అవకాశాలు కలిసివస్తాయి. కొత్త వసతులు సమకూర్చుకొంటారు. వృషభం ఖర్చులు బాగా పెరుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగు తాయి. పలుకుబడి బాగుండి అనుకున్న పనులు జరిగి…

Read more...

Page 2 of 19

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • రాజకీయమా? రక్త సంబంధమా?
  నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
 • పంచాయితీలకు ప్రమోషన్‌!
  జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
 • చుక్కలు చూపించిన జగన్‌
  ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
 • ఆనంకు 'హై'షాక్‌
  వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
 • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
  బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter