రాశి ఫలాలు (207)


మేషం ఆర్ధికంగా కొద్ది ఒడుదుడుకులుంటాయి. వ్యాపార వర్గాలకు ఆశించిన వృద్ధి ఉండదు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం ఖర్చు సరిపో తుంటుంది. అయితే ఖర్చులు ఇబ్బంది కలిగించవు. అనుకున్న పనులను పట్టుదలతో సాధించుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గాయాలు తగల వచ్చును. విద్యా ప్రగతి బాగుంటుంది. వృషభం ఇంట బయట చికాకులు సమస్యలు తొలగి పోతాయి. వ్యాపారాలు, వృత్తి లాభసాటిగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఆర్ధిక…

Read more...

మేషం దూర ప్రయాణాలు నిర్ణయం కాగలవు. యజ మానులు వర్కర్లతో జాగ్రత్తగా మెలగాలి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. పనులు నిదానంగా జరుగుతున్నా సానుకూలం కాగలవు. ఆర్ధికస్థితి బాగుండి వృత్తి వ్యాపా రాలలో అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. కొన్ని అద నపు ఖర్చులు తప్పనిసరి. స్వల్ప అనారోగ్య బాధలుం టాయి. మీదికాని విషయాలకు దూరంగా వుండండి. వృషభం ఉద్యోగులకు పైవారి వత్తిడి, పనిభారం ఎక్కువగా ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాలలో…

Read more...

మేషం చేపట్టిన పనులకు ఆటంకాలుండినా అధిగమించి పనులు జరుపుకొంటారు. ఆరోగ్య లోపం ఉండే అవకాశ మున్నది. గాయాలు తగలవచ్చును. పదవులు బాధ్య తలు సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉపాధి పథకాలలో స్థిరపడతారు. వృత్తి వ్యాపార జీవనం కలవారికి మంచి అభివృద్ధి అవకాశాలుండి ఆదాయం పెరుగుతుంది. కొన్ని అదనపు ఖర్చులు కూడా తప్పవు. వృషభం ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, అధికారులకు స్థానమార్పులుండవచ్చును. ఖర్చులు పెరిగినా ఇబ్బంది కలుగదు. ఉద్యోగావకాశాలు ఫలించే సమయం. ఆర్ధిక…

Read more...

మేషం ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలుండగలవు. స్థిరాస్తుల లావాదేవీలకు తొందర పడవద్దు. అయిన వాళ్ళతో తగాదాలు రాకుండా చూచుకొనాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారవృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. వ్యవహారాలలో కొన్ని ముఖ్యనిర్ణయాలు తేల్చకుండా తీసికొనవలసి యున్నది. ఆదాయం పెరుగుతుంది. వృషభం అవసరాలకు ఋణం చేయడం గాని, దాచుకున్న నిల్వ నుండి గాని ఖర్చులు చేయవలసిరావచ్చును. ఆదాయం ఖర్చులు సరిపోతుంటాయి. వృత్తి వ్యాపారా లలో ఆటంకాలను అధిగమించగలరు. సమాజంలో…

Read more...

మేషం ఉపాధి పథకాలలో స్థిరపడతారు. వృత్తి వ్యాపార జీవనం కలవారికి మంచి అభివృద్ధి అవకాశాలుండి ఆదాయం పెరుగుతుంది. కొన్ని అదనపు ఖర్చులు కూడా తప్పవు. చేపట్టిన పనులకు ఆటంకాలుండినా అధిగ మించి పనులు జరుపుకొంటారు. గాయాలు తగల వచ్చును. పదవులు, బాధ్యతలు సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, నిరుత్సాహపడవద్దు. వృషభం ఆర్ధిక పటిష్టత ఉండి, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు, నిర్మాణాల వంటివి చేపట్టుతారు.…

Read more...

Page 11 of 23

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • ఇసుకతో ఇక్కట్లు
  నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter