deesa pataniలోఫర్‌ బ్యూటీ దిశా పటానీకి ఫిట్నెస్‌ అంటే మహా మక్కువ. అసలు తన పేరు దిశా పటానీ కాదని.. దిశా పాట్నీ అని రీసెంట్‌ గా చెప్పిందీ భామ. అయితే.. జనాలు, విూడియా అంతా పటానీ అని పిలవడం మొదలుపెట్టడంతో అలాగే సరిపెట్టేసుకుంటున్నానని.. అయినా గుర్తింపు తనకు రావాలి కానీ.. పేరుకు కాదని ఓ టైపు వేదాంతం కూడా చెప్పింది. సోషల్‌ విూడియాలో తను కూడా పటానీ అనే రాసుకుంటోంది. ఫిట్నెస్‌ కి మహా ఇంపార్టెన్స్‌ ఇచ్చే దిశా పటానీ.. ఇప్పుడు ఎఫ్‌ హెచ్‌ఎం మేగజైన్‌ ఎడిషన్‌ కవర్‌ పేజ్‌ పై ఎక్కేసింది. అల్టిమేట్‌ ఫిట్నెస్‌ స్పెషల్‌ అంటూ రూపొందించిన ఈ ఎడిషన్‌ లో అందాల భామల ఫిట్నెస్‌ ని మెయిన్‌ థీమ్‌ గా తీసుకున్నారు. కవర్‌ పేజ్‌ పై కనిపించిన దిశ ఫోటో చూస్తే.. ఈమె ఏ రేంజ్‌ లో బాడీని మెయింటెయిన్‌ చేస్తుందో అర్ధమవుతుంది. నాభి షోకులను ప్రదర్శించడం పక్కన పెడితే.. నడుం కొలతలను కరెక్టుగా మెయింటెయిన్‌ చేస్తూ.. బాడీ మెలికలు తిప్పేయగల ట్యాలెంట్‌ ఈమె సొంతం. అందాలన్నీ ప్యాక్‌ చేసినట్లుగా ఉండే దిశా పటానీ.. ఆ మధ్య కొన్ని ప్యాకులు కూడా చూపించింది కానీ.. ఇప్పుడు కాసింత మారిందిలే. 

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…

Newsletter