tamannaఇండియన్‌ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్‌ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు 'క్వీన్‌' సినిమాను. రేపు పెళ్లి అనగానే ఈ రోజు వరుడు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని వధువుకు చెబుతాడు. పెద్దగా లోకం తెలియని ఆ అమాయకురాలికి ఏం చేయాలో తోచదు. ఆ మాటతో తన కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అలాంటి స్థితిలో అంతకుముందు ప్లాన్‌ చేసుకున్న హనీమూన్‌ కు ఒక్కత్తే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తల్లిదండ్రులు వారిస్తున్నా వినకుండా ప్యారిస్‌ బయల్దేరుతుంది. ఈ సింగిల్‌ హనీమూన్‌ ముగిసే సరికి తన ఆమె తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుందన్నది 'క్వీన్‌' కథ. స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ నిర్మించిన ఈ చిత్రానికి వికాస్‌ బాల్‌ అనే కొత్త డైరెక్టర్‌ దర్శకత్వం వహించాడు.'క్వీన్‌' సినిమాకు కంగనా నటనే ప్రధాన ఆకర్షణ. రాణి పాత్రలో ఆమె అదరగొట్టింది. పాత్రలో వేరియేషన్స్‌ ను అద్భుతంగా పండించింది. ఈ పాత్రకు ఆమె జాతీ య అవార్డు కూడా అందుకుంది. కం గన పాత్రలో మరొకరిని ఊహించు కో లేం అన్నట్లుగా నటించిందామె. ఇప్పుడీ పాత్రను తమిళ.. తెలుగు భాషల్లో తమన్నా చేయబోతోంది. ముందు తమి ళం వరకే తమన్నా అన్నారు కానీ.. తెలుగు వెర్షన్‌ కూడా ఆమెతో నే లాగిం చేస్తారట. మరి తమ్మూ ఆ పాత్రను ఎలా పోషిస్తుందన్నది ఆసక్తిక రం. బహుశా ఈ మధ్య వచ్చిన 'అభి నేత్రి' చూశాక ఈ పాత్రకు తమన్నా సూటవు తుందని నిర్మాత త్యాగ రాజన్‌కు నమ్మ కం కుదిరిందేమో. అందులో సంప్ర దాయ బద్ధంగా కనిపించే పల్లెటూరి అమ్మాయిగా.. మోడర్న్‌గా కనిపించే సినీ నటిగా రెండు వేరియేషన్లున్న పాత్రలో అదరగొట్టేసింది తమ్మూ. తమ న్నా కెరీర్లో అది బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ అని చెప్పొచ్చు. ఈ పెర్ఫామెన్సే ఆమెకు 'క్వీన్‌' రీమేక్‌ లో నటించే అవకాశాన్ని చ్చినటు ్లంది. మరి కంగనాను మరిపించేలాగా తన నటనతో తమ్మూ మురిప ిస్తుందేమో చూద్దాం.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter