rasi 23

1Ariesమేషం

ఉద్యోగులకు పని వత్తిడి, శ్రమ ఎక్కువగా ఉం టుంది. పనులందు టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు తమ అధికారులతో, సహచరులతో జాగ్ర త్తగా మెలగండి. ఆరోగ్యం స్వల్ప ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఖర్చుల భారం పెరుగు తుంది. అయినా అవసరాలలో డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగవు.

 

2Taurusవృషభం

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, శ్రమ ఉం టుంది. పెద్దమొత్తాలలో లావాదేవీలను వాయిదా వేయండి. కొత్త పరిచయాలు బలపడతాయి. విద్యార్థు లకు పరీక్షలు తృప్తి కలిగించగలవు. శుభకార్యములకై ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ప్రయాణాలుంటాయి. ఆర్ధిక పరిస్థితి బాగుండి ఆదాయము సంతృప్తికరము. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు.

 

3Geminiమిధునం

సభలు సమావేశాలలో ప్రముఖ బాధ్యతలు నిర్వహి స్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగి ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలు బాగుం టాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, కార్యసమర్ధత బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త కాంట్రా క్టులు లభించగలవు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. బంధుమిత్రులకు సహాయపడతారు.

 

4Cancerకర్కాటకం

కుటుంబసభ్యులతో కొద్ది విభేదాలు చోటు చేసు కొంటాయి. ఉద్యోగులకు అధికారులతో సన్నిహితత్వం ఉంటుంది. దూర ప్రయాణాలుంటాయి. దిగువ ఉద్యో గులలో, వర్కర్లలో పేచీలు రాకుండా జాగ్రత్త పడాలి. పరీక్షలను చక్కగా వ్రాస్తారు. ఆరోగ్యం ఫరవాలేదు. అనవసర విషయాలపై ఆందోళన చెందవద్దు. అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి.

 

5Leoసింహం

శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. కుటుంబసౌఖ్యముండును. వృత్తి, ఉద్యోగులకు రాబడి పెరుగుతుంది. బంధువులతో అభిప్రాయ భేదాలుం టాయి. పరీక్షలందు శ్రద్ధ చూపాలి విద్యార్థులు. పనుల వత్తిడి మరియు అనుకున్న పనులు సవ్యంగా జరగక టెన్షన్‌ పడుతుంటారు. వ్యాపారవృద్ధి సరిగా ఉండదు. ఆర్ధికావకాశాలు చేజారిపోయే పరిస్థితులుంటాయి.

 

6Virgoకన్య

ఉద్యోగులకు కార్యసమర్ధత గుర్తింపు గౌరవాలు, అధికారుల అభిమానం పొందుతారు. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత కలదు. కొత్త పరిచయాలు వ్యాపకాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక స్థితి బాగుండి వ్యాపార వృద్ధి అవకాశాలు లభించి ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు, షేర్లపై లాభాలుంటాయి.

 

7Libraతుల

బంధువర్గంతో విభేదాలు చోటు చేసుకుంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. మొగమాటాలకు వత్తిళ్ళకు లొంగవద్దు. ఉద్యోగులు తమ అధికారులతో పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. శుభకార్యాల నిర్ణ యంలో అనుకూలత తక్కువ. అనుకోని ప్రయాణాలుం టాయి. ఆర్ధిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగవు.

 

8Scorpioవృశ్చికం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. స్థిరాస్తుల లావా దేవీలు వాయిదా వేసికొనండి. ఉద్యోగులు విధి నిర్వ హణలో జాగ్రత్త వహించండి. సమస్యలను పరిష్కరించు కొనే చొరవ చూపుతారు. పరీక్షలు వ్రాయడం బాగుం టుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చిన్న గాయాలు తగిలే అవకాశం ఉన్నది. అనుకున్న పనులు నిదానంగా జరిగి సానుకూలం కాగలవు.

 

9Sagittariusధనుస్సు

విద్యార్థులకు మంచి సామర్థ్యముంటుంది. విదేశీ ప్రయాణాలకు అనుమతులు, ప్రభుత్వం నుండి ఆర్ధిక అనుమతులు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, గృహోపకరణాలు కొత్తవి సమకూర్చు కొనడం, కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపా రాలు నిర్వహించే వారికి, కాంట్రాక్టర్లకు ఆర్ధిక అవకా శాలు బాగుండి, ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొం టారు. బంధువర్గం నుండి శుభవార్తలు వింటారు. కోర్టు కేసులందు అనుకూలత కలదు. పరీక్షలను విద్యార్థులు బాగా వ్రాస్తారు. వృత్తి ఉపాధి పథకాలలో నిలద్రొక్కుకొని, ఆదాయం పెంచుకొంటారు. అనుకొన్న పనులకు ఆటంకాలు కలుగుతుంటాయి.

 

11Aquariusకుంభం

కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. ఉద్యోగుల బాధ్యతలు, కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. తరచూ ప్రయాణాలుండగలవు. బంధువర్గం నుండి అనారోగ్య వార్తలు వింటారు. సోదర వర్గానికి మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫరవాలేదు. చేపట్టిన పనులను పట్టుదలతో సానుకూలం చేసికొనగలరు.

 

12Piscesమీనం

వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి, ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ, స్థాన మార్పులుండవచ్చును. తరచూ ప్రయాణాలుంటాయి. ఉద్యోగార్ధులకు మంచి అవకాశాలుంటాయి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం బాగుంటుంది. వ్యవహారాలను సమర్ధ వంతంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు లభించగలవు.

rasi 16

1Ariesమేషం

వ్యాపారాభివృద్ధి పథకాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలు, కరెంటు పని చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఋణాల పరిష్కారాలు జరుగు తాయి. చేపట్టిన పనులు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసికొనవద్దు. ఉద్యోగులు మంచి గుర్తింపు గౌరవాలు పొందుతారు.

 

2Taurusవృషభం

అనుకున్న పనులు నిదానంగా జరుగుతాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వృత్తివ్యాపారాలలో అభివృద్ధికి అదనపు పెట్టుబడులు, కొత్త వ్యాపార ప్రయ త్నాలు చేస్తారు. కొన్ని అనవసరపు ఖర్చులు తప్పనిసరి. సేవా సమాజిక రంగాలలో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు, ప్రభుత్వ అనుమతులు లభించగలవు.

 

3Geminiమిధునం

ఆర్ధికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారలో అభివృద్ధి ఆదాయం పెరుగుదల ఉంటుంది. అయితే ఒక ముఖ్య అవసరానికి ఋణం చేయవలసి వస్తుంది. ఇంట, బయట వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకా శాలు దొరుకుతాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు.

 

4Cancerకర్కాటకం

ఆదాయం ఖర్చులకు సంబంధముండదు. ఏదో ఒక రూపంలో ఖర్చు పెరిగిపోతుంది. వృత్తిజీవనం కలవారికి ఆదాయం కొంతమేలు. మంచి వ్యాపార అవకాశాలు తప్పిపోవచ్చును. అవసరాలకు మిత్రుల సహాయం లభి స్తుంది. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. బంధు వర్గంతో అభిప్రాయ భేదాలుంటాయి. పనులు నిదా నంగా జరుగుతూ టెన్షన్‌ పెడుతాయి.

 

5Leoసింహం

వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా జరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. చర్చలు, ఒప్పందాల విష యంలో మెలకువగా ఉండాలి. స్థిరాస్తులు, కొత్త వస్తు వులు సమకూర్చుకొనే ప్రయత్నాలు జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలలో పైచేయి సాధి స్తారు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతమౌతాయి. రావలసిన బాకీలు కొంత లభించగలవు.

 

6Virgoకన్య

ఉపాధి పధకాలు, చిన్న వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. అనుకున్న పనులు స్వల్ప ఇబ్బందులతో సాగుతాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. దూరప్రయాణాలు ఉండవచ్చును. పెద్ద మొత్తాల పెట్టుబడులు, అప్పులివ్వడం చేయవద్దు. ఉద్యోగులు అధికారులతో పబ్లిక్‌తో జాగ్రత్తపడండి. బిడ్డల ద్వారా శుభవార్తలు వింటారు.

 

7Libraతుల

అప్పగించిన పనులను సమర్ధవంతంగా జరుపు తారు. మీ మాటకు విలువ గౌరవం బాగుంటుంది. దూర ప్రయాణాలుంటాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రివార్డులు ఉంటాయి. బంధుమిత్రులను కలుసుకొంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరించి ఆదాయం బాగుంటుంది. కొత్త పరిచయా లుండి ప్రయోజనం కలిగించగలవు.

 

8Scorpioవృశ్చికం

తొందరపాటు మాటలు, ప్రవర్తన తగ్గించుకొనాలి. కుటుంబంలో భేదాభిప్రాయాలుండి సర్దుబాటు కాగలవు. చేపట్టిన పనులను నైతరంగా జరుపుకుంటారు. స్థిరాస్తుల లావాదేవీలు అనుకూలిస్తాయి. ఇంట బయట వ్యవహా రాలను ఓపికతో పరిష్కరించుకొనాలి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగి ఆదాయం బాగుంటుంది. అయితే కొద్దిపాటి అనవసర ఖర్చులుంటాయి.

 

9Sagittariusధనుస్సు

బిడ్డల యొక్క విద్యా ఉద్యోగ వివాహ సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అప్పులు చేయవలసి రావచ్చును. బాకీలు నిలబడిపోతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించినంతగా జరగకపోవచ్చును. సామాన్య ఆదాయం ఉంటుంది. స్థిరాస్తుల లావాదేవీలు కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆశించిన సహాయం ముఖ్యవ్యక్తులు చేయకపోవచ్చు.

 

10Capricornమకరం

ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం. అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా జరుపుతారు. అయితే ఎక్కువ టెన్షన్‌ పడుతుంటారు. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. కొత్త కాంట్రాక్టులు లీజులు పొందుతారు. ప్రభుత్వ అనుమతులు పొందుతారు. వృత్తి వ్యాపారాలు వృద్ధిచెంది ఆదాయం పెరుగుతుంది. సమాజ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

11Aquariusకుంభం

కొత్త వ్యాపారాలు, కొత్త కాంట్రాక్టులు పొందడం ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా జరుపు తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యో గులకు అవకాశాలు లభించగలవు. అనవసర విషయా లలో జోక్యం వద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగి ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలకై ప్రయా ణాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.

 

12Piscesమీనం

ఇంట, బయట వ్యవహారాలలోను, ఆర్ధిక వ్యవహా రాలలోనూ జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు సామా న్యంగా సాగి ఆదాయం తగ్గుతుంది. అదనపు ఖర్చు లెక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడ తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవ సరం. విద్యార్థులు మరింత కష్టపడాలి.

rasi 09

1Ariesమేషం

అభినందనలు తెలియజేయడం, విందు వినోదము లలో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించండి. అనవసర సంఘర్షణలు వద్దు. విలువైన వస్తువులను సమకూర్చు కొంటారు. ఉద్యోగార్ధులకు అవకాశాలు రావడం ప్రారంభ మవుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం కాగలవు. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయ వృద్ధి బాగుంటుంది.

 

2Taurusవృషభం

క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, బాకీల సమస్యలు కొంతవరకు పరిష్కారం కాగలవు. విద్యాప్రగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం ఆశించినంత ఉండదు. ఖర్చులు ఎక్కువుగా ఉంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజన కంగా ఉంటుంది. వృత్తి జీవనం కలవారికి ప్రోత్సాహ కరంగా ఉంటుంది.

 

3Geminiమిధునం

ఉద్యోగులు తమ పైఅధికారులతోను పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెలగండి. దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని దూరప్రయాణాలుంటాయి. శరీరానికి గాయాలు తగలవచ్చును. ఉద్యోగార్ధులకు అవకాశాలు దొరకగలవు. సంప్రదింపులు, అగ్రిమెంట్‌ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. పెద్ద మొత్తాలలో పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు చేయొద్దు.

 

4Cancerకర్కాటకం

కుటుంబసభ్యులతో స్వల్ప భేదాభిప్రాయాలుండ వచ్చును. నిర్మాణాలు, కార్మిక కాంట్రాక్టుదారులు వర్క్‌ లతో ఇబ్బందిపడతారు. ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగార్ధులకు అవ కాశాలు లభించగలవు. గృహ వస్తు వాహన రిపేర్లుం టాయి. బంధువులతో, సోదరులతో సమస్యలు సర్ధుబాటు చేసికొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

 

5Leoసింహం

స్థిరాస్థుల లావాదేవీలు ప్రస్తుతం చేయవద్దు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. షేర్లు నిరుత్సాహం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపార రంగాలలో ఆదాయం సామాన్యం. ఖర్చులు పెరగకుండా చూచుకొనాలి. వ్యాపార అవకాశాలు సరైనవి లభించవు. అవసరాలకు ఋణం చేయవలసిరావచ్చును.

 

6Virgoకన్య

శుభకార్యాల ప్రయత్నాలలో అనుకూలత ఉం టుంది. రావలసిన బాకీలు కొంత లభించడం, మంచి వార్తను వినడం జరుగుతుంది. కుటుంబసౌఖ్యముం టుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. అనుకున్న పనులకు చిన్న ఆటంకాలు కలిగి టెన్షన్‌ పెడుతుంటాయి. దూరప్రయాణాలుంటాయి.

 

7Libraతుల

కొత్త విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు. స్థిరాస్తుల లావాదేవీలందు అనుకూల పరిస్థితులుంటాయి. బంధుముఖ్యులు ప్రముఖులను కలుసుకొంటారు. విద్యా వృద్ధి, ఆరోగ్యం బాగుంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులను జరుపుతారు. అవసరాలకు రావలసిన డబ్బు లందుతాయి. వ్యవసాయ, పారిశ్రామిక వర్గాలు కొత్త పథకాలతో అభివృద్ధి చెందుతాయి.

 

8Scorpioవృశ్చికం

చేపట్టిన పనులు సానుకూలం కాగలవు. సభలు సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగ బాధ్యతలతో సామర్ధ్యము, స్థాన మార్పులుంటాయి. ముఖ్య విషయా లలో పెద్దల సలహాలను స్వీకరిస్తే మేలు జరుగుతుంది. రావలసిన బాకీలు పరిష్కారం కావడం, కోర్టు కేసులందు అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు. ఉద్యో గార్ధులకు ఆహ్వానాలు లభిస్తాయి.

 

9Sagittariusధనుస్సు

యజమానులకు వర్కర్లతో సమస్యలు రావచ్చును. స్థిరాస్తుల లావాదేవీలు ప్రక్కన పెట్టండి. సభలు సమా వేశాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు మంచి అవకా శాలు లభిస్తాయి. షేర్‌మార్కెట్‌ ప్రోత్సాహకరంగా ఉం టుంది. ఆరోగ్య ఆహార విషయాలలో జాగ్రత్త అవసరం. అనుకోని ఆదాయం కొంత లభిస్తుంది. వృత్తి వ్యాపారా లలో ఆర్ధికస్థితి బాగుండి ఆదాయం పెరుగుతుంది.

 

10Capricornమకరం

ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు. అను కున్న పనులు జరుగుతున్నా టెన్షన్‌ పడుతుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగయత్నాలలో అనుకూ లత బాగుంటుంది. కొత్త వస్తువులు సమకూర్చుకొంటారు. విద్యా ప్రగతి బాగుంటుంది. వృత్తి పరంగా సామాన్య ఆదాయం ఉంటుంది. వ్యాపార వర్గాలు ఆటంకాలను అధిగమించుతారు. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది.

 

11Aquariusకుంభం

దైవ, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అను కున్న పనులు కార్యక్రమాలు తొందర తొందరగా పూర్తి చేయగలరు. ఉద్యోగులకు పనిభారం శ్రమ పెరుగు తుంది. వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. అనవసర వ్యవహారాలలో తలదూర్చకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధికపరమైన ఇబ్బందులుంటాయి. అవసరాలకు ఋణం చేయవలసి రావచ్చును.

 

12Piscesమీనం

ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు లభించగలవు. అనుకోని ప్రయాణాలుంటాయి. సభలు సమావేశాలలో ప్రముఖపాత్ర నిర్వహిస్తారు. పనులు సక్రమంగా జరుగుతున్నా టెన్షన్‌ పడుతుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల మీద కొంత ఆదాయం లభిస్తుంది. విద్యాప్రగతి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండి అభివృద్ధి బాగుంటుంది.

Page 1 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఉదయగిరిలో... పాత పోరా? కొత్త నీరా?
  జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో 9అసెంబ్లీలది ఒక దారి అయితే ఉదయగిరి అసెంబ్లీది మాత్రం ఇంకో దారి! మెట్టప్రాంతమైనప్పటికి ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. పార్టీ ప్రభంజనాలు, నాయకుల పట్ల సానుభూతి వంటి వాటికంటే కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల…
 • సుధాకర్‌ బాబా(య్‌).. కొంప ముంచాడు బాబోయ్‌
  దయ చేసి వినండి... దయచేసి వినండి... మంత్రాలకు చింతకాయలు రాలవు... అని ఎందరు చెబుతున్నా వింటారా? వినరు? దయ చేసి బురిడీ బాబాలను నమ్మొద్దని మేధావులు మొత్తు కుంటుంటారు... అయినా వింటారా? వినరు! మోసం చేసేవాడికి మోసపోయే వాడెప్పుడూ లోకువే. మీరు…
 • చంద్రుడి డైరక్షన్ లో పవన్ యాక్షన్ థ్రిల్లర్ జె.ఏ.సి
  రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ…

Newsletter